ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 11 :ఈనెల 13,14 తేదీల్లో మేడారం పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి .మహాజాతరలో పనులు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం.ఇప్పటికే అభివృద్ధి పనులకు రూ.236 కోట్లు కేటాయించిన రేవంత్ ప్రభుత్వం.















