06.09.2025 ఈతరంభారతంపోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం :
గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నిష్టాశర్మ కుటుంబ సమేతంగా ప్రకాష్ నగర్ మున్నేరు ఘాట్ వద్ద గణనాధుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఆనంతరం నిమజ్జనం తిలకించారు.