ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 28 :ఖమ్మం ఐటీ హబ్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు:
HTML5, CSS3, JavaScript, Bootstrap 5 Java, Python Database
Aptitude & Reasoning, Soft-Skills & IT-Skills
డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6లోగా ఐటీ హబ్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 95025 05880 కి కాల్ చేయండి.















