EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ ముఠా అరెస్టు

ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 23 : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంకూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతుకు పట్టాదారు పాస్ బుక్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ తయరు చేసి ఇచ్చారనిజక్కేపల్లి గ్రామానికి చెందిన కళ్ళెం అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున గంగాబండ తండ ఫ్లై ఓవర్ దగ్గర నకిలీ పాస్ పుస్తకాల తయారీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.నిందుతుల నుండి రెండు కార్లు 10 నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ స్వాదినం చేసుకునట్లు తెలిపారు.

నిందితులు

1. కొత్త జీవన్ రెడ్డి జక్కేపల్లి గ్రామము కూసుమంచి మండలం

2 .కొండూరి కార్తీక్

గార్ల బయ్యారం మహబూబాద్ జిల్లా ప్రస్తుతం సాయిగణేష్ నగర్, ఖమ్మం

3.పారిపత్తి సాయి కుశాల్ టిచర్స్ కాలనీ

పాల్వంచ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

4, జక్కపల్లి వరప్రసాద్ ఇందిరా నగర్ కాలనీ లక్ష్మీదేవిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

5.నందమూరి లక్ష్మణ్ రావు

బొక్కలగడ్డ

మంచికంటి నగర్

ఖమ్మం, ప్రస్తుతం మసీద్ ఏరియా, AK ప్రింటింగ్స్, సారాపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

(మాజీ విలేకరి) *స్వాదినపరచుకున్న సొత్తు వివరములు*

1. TS 28 K 8811 మహింద్రా థార్ కారు

2. TG 28 3779 గల ఏర్టిగా కారు

3. తయారు చేసిన దొంగ పట్టాదారు పాస్ బుక్స్-10.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top