ఈతరం భారతం/ఖమ్మం/ అక్టోబర్ 23:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
కాకతీయ యూనివర్సిటీ జువాలజి విభాగం నూతన హెచ్ ఓ డి గా నియమితులైన ప్రొఫెసర్ వై వెంకయ్య గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె బిక్షాలు, డాక్టర్ వేముల రమేష్ న్యాయవాది టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిశోధక విద్యార్థి (స్కాలర్) నన్నేబోయిన రవియాదవ్, ఎమ్మెస్ఓ పబ్లికేషన్స్ అధినేత వేముల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు















