ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 29 :వరంగల్ తాసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు.సొంత జిల్లా ఖమ్మం లో సైతం సోదాలు..చింతకాని మండలం తిర్లాపురం ఇంటిపై అనంతసాగర్ లో కోళ్ల ఫారంలో సోదాలు..వరంగల్‌లో ఏసీబీ దాడులు.ఖిలావరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వరరావు ఇల్లు, ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు.హనుమకొండలోని చైతన్యపురి, ఖమ్మంలోని ఇళ్లలో తనిఖీలు.ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన బండి నాగేశ్వరరావు.ఏసీబీ అధికారుల అదుపులో తహశీల్దార్ బండి నాగేశ్వరరావు















