ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 6 :మామిళ్లగూడెం సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి వినాయక నిమజ్జన యాత్రలో ట్రాక్టర్ నడిపిన BRS ఖమ్మం పట్టణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్. ఈ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.