ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబరు 18 : ఖమ్మం టౌన్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మేఘనా శ్రీను ఆధ్వర్యంలో ఈరోజు బొమ్మన సెంటర్ సనా కాంప్లెక్స్ దగ్గర హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో పోస్టర్లను ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్ మిక్సింగ్ యూనిట్స్ డిజైనర్స్ ఫ్రేమ్ వర్కర్స్ అందరూ మిత్రులతో ఆవిష్కరించడం జరిగింది .ఈనెల 19. 20. 21వ .తేదీలలో జరిగే ఫోటో ఎక్స్పోనీ జయప్రదం చేయవలసిందిగా కోరారు.















