EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆకట్టుకున్న దీపావళి బొమ్మల కొలువు 

ఈతరం భారతం/ యాదాద్రి భువనగిరి/ అక్టోబర్ 20 : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన చిన్నారి విద్యార్థిని శికిలం ఆరాధ్య తమ ఇంట్లో దీపావళి బొమ్మల కొలువును సోమవారం ఏర్పాటు చేసి దీప పూజలు నిర్వహించగా కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.దీపావళి వేళ బొమ్మల కొలువు ఎంతో శుభప్రదం అని ప్రజలు భావిస్తారు.

Related News

Select the Topic
Scroll to Top