EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరు గణనాథుడు కాలేశ్వరంలో నిమజ్జనం

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 6 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు శ్రీ చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించి శ్రీ గణనాధుని నిమజ్జనానికి జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో చాముండేశ్వరి యూత్ ఆర్గనైజర్స్ పంతం కృష్ణ, సుతారి శ్రీపతి బాబు,గాండ్ల సంపత్,గాండ్ల శ్రీకాంత్,జనగాం మహేష్ గౌడ్,మాడిశెట్టి హేమేంధర్,వెలగల పాండు, మాడిశెట్టి హరీష్, మాడిశెట్టి సాయి, గాండ్ల శంకర్, గాండ్ల లక్ష్మణ్,గాండ్ల వెంకటసాయి,గాండ్ల పరశురాములు,గాండ్ల రాజు, పంతం సాయి శివనాథ్,జనగాం సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top