EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదగిరిగుట్ట 34 రోజుల హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 83 వేలు

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 22 (ఈతరం భారతం); యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు .ఆలయ ఈవో వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం…34 రోజుల హుండీ మొత్తం నగదు రూపేణా ₹ 2,00,83,825-00(రెండు కోట్ల ఎనభై మూడు వేల ఎనమిది వందల ఇరువై ఐదు రూపాయలు ) వచ్చింది.మిశ్రమ బంగారం: 65-500 గ్రాములు, మిశ్రమ వెండి: 2 కిలోలు 800 గ్రాములు వచ్చినట్లు వివరించారు.విదేశీ కరెన్సీ విరాళం అమెరికా – 540 డాలర్లు, ఇంగ్లాండ్ –95 పౌండ్లు, నేపాల్ – 10 రూపాయలు, సౌదీ అరేబియా – 6 రియాల్, ఒమన్ – 401 రియాల్, మలేసియా – 40 రింగ్గిట్స్,యూరో – 5 యూరోలు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – 155,కెనడా – 70 డాలర్, ఇరాక్ – 250 దినార్ లు మొక్కు భక్తుల ద్వారా వచ్చినట్లు వివరించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top