ఈతరం భారతం ఆలేరు సెప్టెంబర్ 4 :
యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు పోచమ్మ వాడలో యువ మా యూత్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు అన్నదానానికి హాజరయ్యారు. యూత్ సభ్యులతో పాటు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.















