EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూలై 1న అనంతపురంకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈతరం భారతం అనంతపురం  జూన్ 14

జూలై 1న అనంతపురంకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానిక హాజరు కానున్నారు.జూలై 1న జంతులూరు గ్రామంలో ‘జ్ఞానసీమ’ ప్రాంగణంలో ఘనంగా స్నాతకోత్సవం.విశ్వవిద్యాలయ విజిటర్ హోదాలో కార్యక్రమానికి విచ్చేయనున్న రాష్ట్రపతి.2020 నుంచి 2026 బ్యాచ్‌లకు చెందిన 1,200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు.61 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానం.

Related News

Select the Topic
Scroll to Top