EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ 10th ఫలితాలు రేపు…

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 28

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈనెల 29న (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది.

Related News

Select the Topic
Scroll to Top