EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్- 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సీ ఎం ను ఆహ్వానించిన టీజీఎఫ్‌డీసీ

ఈతరం భారతం జూబ్లీహిల్స్ హైదరాబాద్ అక్టోబర్ 16 :

__________________________________________

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్- 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రతినిధి బృందం.హాజరైన సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు.ఈ నెల 17న శిల్పకళా వేదికలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.

Related News

Select the Topic
Scroll to Top