EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆకట్టుకున్న మద్రమ్మ యూత్ సొసైటీ గణేష్ శోభాయాత్ర 

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 27

____________________________________________

జిల్లా పరిధిలోని ఆలేరు మద్రమ్మ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.

యూత్ సొసైటీకి చెందిన మహిళలు, పురుషులు ప్రత్యేక సంప్రదాయ వస్త్రధారణలో శోభాయాత్రకు హాజరయ్యారు. ఆటపాటలతో, నృత్యాలతో ఎంతో సందడిగా శోభాయాత్ర నిర్వహించిన అనంతరం గోధుమ కుంటలో నిమజ్జనోత్సవాన్ని జరిపారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top